చిగురు కొమ్మలు  ----------------------------  ఏండిపొతే .. పండిపొతే.. చట్టు తనే.. వీడిపొతే.. చెప్పలెక...చావలేక...  బూడిదతొ  చలి కాచుకుంటే... ఆ  జాలి ఆకులకు ఆ గాలి తగిలి...... ఏక్కడో  పడవేస్తువుంటే.. చిగురు కొమ్మల  ఇగురు చూసి . . కంట తడి పెట్టింది ! అయ్యొ...      -సంతొష్ దరూరి          
Posts
Showing posts from March, 2015