వలపు వర్ణం
వలపు  వర్ణం ------------- ప్రేమ  సుమాలు ఇలా  రాలిపోతూనే ఉంటాయి  గాయం ఇదని  తెలిసే లోగ మనసు  కుదుపి వేస్తునే ఉంటాయి ఆ  వలపు దారులలొ అందరి లాగే  నేనూ కూడ ఎదురు పడితే  చెబుదామని ...  ఎవరికైనా తొలి ప్రేమ  జళ్ళు కురియగానే , వలపు  వర్ణం  మారుతుంది వింతగా  కమ్మిన  మేఘం అంతలోనే ఆవిరవుతుంది -సంతొష్ దరూరి