Posts

Showing posts from 2014
Image
బ్రహ్మండ లొకమది... ------------------------ కటిక చీకటది... కన్నులు తెరచినా.. ఎరుపు తెరలు నిండిన బ్రహ్మండ లొకమది... ద్వైత సృష్టి  అద్వైతమై ఉద్బవించిన పంచాత్మకమది జీవ భాస్కరుడు ఉదయించే ఆత్మ ఆర్ణవమది.. సృష్టి ఘొష వినిపించిన పరమ తత్వమది అత్మ తరంగం భొదించిన ధర్మం కటిక చీకటది... కన్నులు తెరచినా.. నా తల్లి గర్భమది .... -సంతూష్ దరూరి [26/10/2014] mt take based on ..Garbha Upanishad
Image
హౄదయ. నైరాశ్యం..         రాయమని అడిగినా రాయలేని.. శూన్యం..   నన్ను నేను వీడినంత.. వేదన..   కలలను బతిమాలెంత.. అసహనం.. నన్ను నేను వెతుక్కొనంత. ఆగ్ఙానం..     నాలో నువ్వు లేవని చెప్పాలా..లేక నాలో నెను లేనని చెప్పలా అపుడు నేనంతా నువ్వు..   ఇపుడు నేనంటు లేను.          ..సంతోష్ ధరూరి
అవిఘ్నమస్తు ------------- శత సహస్ర ప్రయత్నముల్ చేసినన్ మన: తపము లేని తపన విఘ్నముల కౌగిలి చేరున్! తెలిసి మసలుకో సంయయి.... -సంతొష్ దరూరి [సంయయి][@1999]
Image
  ఓడని స్తైర్యం ------------------ రాత్తిరి నన్ను కమ్ముకున్నప్పుడు చీకటి నన్ను ఆవహించినప్పుడు ఒడిపొని   స్తైర్యాన్ని ఇచ్చిన దేవుడెవరైన క్రుతగ్ఙత    చెప్పుకుంట దుర్బర  పరిస్తితులు ఎదురైనప్పుడు బెదరక రోదించక పరిస్తితులు   ..నావి కానప్పుడు.. రక్తం ఉడికినా... తలవంచని  నా తపనకు గర్వ పడత ఆవెషానికి కన్నీటిని  అవతల నిచ్చెస్టుడైయ్యె నీడలు చూపినా నా  గతం .. నాలో అచంచల విశ్వాసాన్ని చూసింది .. గమ్యం ఎంత కష్టమని కాదు నన్ను శిక్షించిన గతమే నన్ను నడిపిస్తుంది   నా తల రాతకు నీనే గురువును నా ఆత్మకు నీనే సారధిని                   -సంతొష్ దరూరి